ఈ కథను చదవడానికి.....క్లిక్ చేయండి..
నెలవంక-నెమలీక " మాసపత్రిక వారు నిర్వహించిన సామాజిక కథల పోటీలో నేను రచించిన "రాజమార్గం" అనే కథకు కీ!!శే!! గోలి వెంకట్రామయ్య స్మారక పురస్కారము, రూ.1,000 లు ప్రథమ బహుమతి పొందినట్లుగా "బాలసాహితీశిల్పులు" అనే వాట్సాప్ గ్రూప్ లో తెలియపరచిన కాపీ.......
సాక్షి యర్రగొండపాలెం డివిజన్ పేపర్ లో
ఈ సందర్భంగా పూసలపాడు లో నా వద్ద విద్యను నేర్చిన నా శిష్యుడు "బాలకృష్ణ " నన్ను కలిసిన దృశ్యం
ఇదే సందర్భములో నన్ను కలిసిన నా వాట్సాప్ పద్యశిష్యుడు, మహబూబ్ నగర్ , తెలంగాణ ఉపాధ్యాయుడు, కవి, రచయిత తగుళ్ళ గోపాల్..
ఈ సన్మాన సందర్భముగా నేను అక్కడ మాట్లాడిన నాలుగు మాటలు... వీడియోలో..