PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



నా పూర్వ విద్యార్థులు..







తేది 02-06-2019 , ఆదివారము నాడు హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ లో శిష్యులు,  పీక రమేష్ , బైరం తిరుపతి, ఎరవెల్లి అంజయ్య లను కలుసుకున్న తీపి గురుతుల దృశ్యాలు





తేది: 25-04-2019, గురువారం నాడు హుజూరాబాద్ లో కలిసిన నా శిష్యులతో ఓ తీపి జ్ఞాపకం ... కాసగోని కిరణ్ కుమార్ , , రంగిశెట్టి శ్రీనివాస్, పింగళి శ్రీనివాస్  


  ... : 27-5-2018, న , Neklace Road, హైదరాబాద్ లో నా పూర్వవిద్యార్థులు, ఎరవెల్లి అంజయ్య, బత్తుల శ్రీనివాస్ , అబ్దుల్ రెహమాన్ , పీక రమేష్ లతో గడిపిన మధుర క్షణాలు