PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



SUBJECT GAMES

A VIDEO GAME  to understand about prepositon process in an engish sentence easily to Primary School Childrens.

(ఆంగ్లము) సులభంగా విద్యార్థి సెంటెంన్స్ లో భాగమైన ప్రిపొజిషన్స్ ను తెలుగులో సొంతంగా మార్చగలుగుటకు ఆట















బహుళ గణిత పేటిక (VIDEO GAME) ఈ వీడియో ఆట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి బహుళ గణిత పేటిక



(గణితము) ప్రాథమిక విద్యార్థులు సులభంగా అంకెలు, సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు, స్థానవిలువలు,సంఖ్యలను అక్షరాలలో వ్రాయడం, సంఖ్యలను కామాలతో గుర్తించి చెప్పడం మొదలగునవన్నీ నేర్చుకోవడానికి ఉపయోగకరమైన ఒకే ఒక ఆట. ఈ బహుళ గణిత పేటిక ఆట.


(గణితము) సులభంగా విద్యార్థి తానే ఎక్కములను సులభంగా నేర్చుకోవడానికి ఆట.( ఎక్కములు పేర్చుదాం)
ఈ వీడియో ఆట గురించి తెలుసుకోవడానికి "ఎక్కములు పేర్చుదాం" పై క్లిక్ చేయండి. .( ఎక్కములు పేర్చుదాం)


















(ఆంగ్లము) సులభంగా ప్రిపొజిషన్స్ విద్యార్థి సొంతంగా నేర్చుకునే ఆట. (స్పెల్ ప్రిపొజిషన్)
ఈ వీడియో ఆట గురించి తెలుసుకోవడానికి "స్పెల్ ప్రిపొజిషన్" పై క్లిక్ చేయండి.(స్పెల్ ప్రిపొజిషన్)













(ఆంగ్లము) సులభంగా విద్యార్థి వివిధ ఆంగ్ల పదాలకు సొంతంగా  స్పెల్లింగ్ లు పేర్చుతూ నేర్చుకునే ఆట.( అరేంజ్ ఎ వర్డ్ లేదా కంపోజ్ ఎ వర్డ్)
ఈ వీడియో ఆట గురించి తెలుసుకోవడానికి "అరేంజ్ ఎ వర్డ్ " పై క్లిక్ చేయండి. (అరేంజ్ ఎ వర్డ్ )