PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



లోగుట్టు (కథానికలు) (24 వ ప్రచురణ)

 లోగుట్టు (కథానికలు)...  (24 వ ప్రచురణ), ఆకాశవాణి, మార్కాపురం ద్వారా ప్రసారం అయిన వాటిని ఒక సంకలనంగా తయారు చేశాను. ఇందులో.. జ్యోతి, ఎల్లమ్మ ఎం.పి.డి.ఓ., ఆదర్శయువకుడు, నేను చేసిన తప్పేంటి?, చెన్నయ్య ఆదర్శం .. లాంటి అద్భుతమైన ఎనిమిది సామాజికాంశాలతో కూడిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. ప్రతి ఒక్కరూ చదవదగిన రచనలున్నాయి... ఇవి కల్పితాలు కావు.  అనుసరించడానికి అనుకూలమైనవి. కూడా