1876 వ సంవత్సరంలో ఒంగోలు మూడో శ్రేణి మున్సిపాలిటీ గా ఏర్పాటై తదుపరి 2026 అనగా నేటికీ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒంగోలు నగర కార్పొరేషన్ వారు 150 వసంతాల పండుగ జరుపుకుంటూ , కవుల పుస్తకాలను ప్రదర్శన కోసం అందజేయమని చెప్పారు ఇవి నెలరోజుల పాటు అంబేద్కర్ భవనం ఒంగోలులో ప్రదర్శనకు ఉంటాయట ఆ సందర్భంగా నేను మున్సిపాలిటీ ఆఫీసులో అందజేసిన 20 పుస్తకాలు.. రాము , శ్రీహరి గార్లకు
(మా పాఠశాల విద్యార్థుల రచనలతో వెలువడుతున్న "బాలవికాసం" అను త్రైమాసపత్రిక www.baalavikaasam.blogspot.in నందు చూసి మీ సూచనలు,సలహాలు తెలుపగలరు.)మద్దిరాల శ్రీనివాసులు, టీచర్ ప్రస్తుతం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గురువారెడ్డిపాలెం, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా.పిన్:-523211, ప్రకాశ౦ (జిల్లా), ఆ౦ధ్రప్రదేశ్, భారతదేశ౦ దూరవాణి: 9010619066 ,మీ అభిప్రాయాలను maddiralatpkm@gmail.com కు మెయిల్ చేయగలరు.
PAGES
- మొదటిపేజీ
- సుబ్బరాయ శతక౦(నీతి పద్యాలు)
- బాలరాజ శతక౦(పొడుపు పద్యాలు)
- మద్దిరాల సూక్తులు
- ( శ్రీ వే౦కటేశ్వరస్వామి, శ్రీ గోదాదేవి ద౦డకాలు)
- ఇంగ్లీష్ రైమ్స్ (పాడేవిధానంతో)
- నా రచనలు (ముద్రిత పుస్తకాల ముఖచిత్రాలు)
- బాలలగేయాలు-1
- నా రచనలపై పెద్దల అభిప్రాయాలు
- నా అవార్డులు,సన్మానాల ఫోటోలు
- బాలలగేయాలు-2
- బాలవికాసం( మా పాఠశాల పిల్లల త్రైమాస పత్రిక)
- సరసానందలహరి
- రామశతకము(కందపద్యాలు)
- 10.తరగతి రాజ్యాంగము
- నా సన్మాన పత్రాలు
- వివిధ పత్రికలలో నా రచనలు,సమీక్షలు,వార్తలు
- నిర్వహించిన బాధ్యతల గుర్తింపు పత్రములు
- నా BIO-DATA
- మా పాఠశాలలో జరిగిన రామ్ లీలా పండుగ
- ప్రకాశం అక్షర విజయం
- SCHOOL NEWS
- నా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వార్తలు
- పుస్తక సమీక్షలు
- ETV 2తెలుగు-వెలుగు లో
- MADDIRALA THOUGHTS (ప్రాణం పోస్తే )
- సేకరణ సూక్తులు
- YOU TUBE లో నా వీడియోలు
- తెలుసుకుందాం
- SUBJECT GAMES
- తెలుగు గేయాలు
- ENGLISH RHYMES
- నా కవితలు
- చిత్రానికి పద్యాలు
- కంకణాలపల్లి నా తరగతి గది
- జనులకు ఉపయుక్తము
- మద్దిరాల-వెంటపల్లి కార్టూన్స్
- మన రేడియో పాఠాలు (4th class ,Telugu & EVS , 2017-18)
- RARE PHOTOS, VEDIOS & NEWS
- దేశభక్తి గీతాలు.- జానపదగేయాలు- గేయాలు...సేకరణ
- శిశుమందిర్ మధురానుభూతులు (dt:11-02-2018)
- నా విద్యార్థుల ప్రతిభ
- 11.విరిసిన మొగ్గలు (కథలు)
- నా పూర్వ విద్యార్థులు..
- సూక్తికి పద్యాలు...
- నా ప్రత్యేక రచనలు...
- పాఠశాలలో ఉత్సవాలు
- మా విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రలు
- వార్షికోత్సవాలు
- SCIENCE FAIR
- My new teaching inventions
- ఆంధ్రభారతి తెలుగు-తెలుగు నిఘంటువు
- NEW POSTS...
- 4th CLASS 2019-20
- నవ్యకవితా కళానిధి "మద్దిరాల"
- ఆరోగ్యచిట్కాలు..(ఇంటి వైద్యం)
- వెంటపల్లి గారు డైట్ మిత్రుల కోసం వేసిన కార్టూన్స్.... చిత్రాలు
- జిల్లా బాల సాహిత్యం కార్యాచరణ. (ప్రకాశం బాలసాహిత్యం)
- గురువారెడ్డిపాలెం పాఠశాల (HW)
- నేను వేసిన కార్టూన్స్
- 13."ఉల్లాసం" (బాలల త్రిపురాంతక క్షేత్ర సందర్శన యాత్ర)
- 14.హితైషి (మణిపూసలు)
- 15.కవి/కవయిత్రి మీరే
- 16.మహాత్మాగాంధీ సిద్ధాంతాలు
- 17.నగరదిష్టి (బాలల కథలు)
- 18.సుమపరిమళం..( బాలగేయాలు)
- మన దేశభక్తులు, నాయకులు
- ఆరోజు-ఈరోజు కంకణాలపల్లి విద్యార్థులు
- SR PET 1984-85 BATCH 10th Class
- 21.రంగమ్మ కల (బాలల కథల సంపుటి)
- 20.బాధ్యులెవరు (బాలల కథల సంపుటి)
- 23.మహంతీరాజ్యం (బాలల కథల సంపుటి)
- విరాట్ నగర్ SCHOOL(2022-23)
- లోగుట్టు (కథానికలు) (24 వ ప్రచురణ)
- గుండ్రని వ్రాత (25వ ప్రచురణ)
- MY PROFFESSIONAL JOURNEY POSTERS AS A TEACHER
- KARAOKE SONGS
- ALL POSTS
నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!
Thursday, August 27, 2026
Thursday, July 23, 2026
నా టైలరింగ్ గురువు ఖాజావళి కి కృతజ్ఞత
మా స్వగ్రామము ఆదిమూర్తిపల్లె లో మా ఇంటి వద్ద 1980 ప్రాంతంలో ఖాజావళి అనే ఒక టైలర్ టైలరింగ్ మిషన్ నడుపుకుంటూ ఉండేవాడు. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. ప్రతిరోజూ స్కూలు నుండి ఇంటికి వచ్చాక మరియు సెలవురోజుల్లో కూడా ఎక్కువగా అతని వద్దే సమయం గడుపుతూ ఉండేవాడిని. క్రమంగా 5 వ తరగతి వచ్చేసరికి నాకు టైలరింగ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది. అప్పుడు ఆయనను నాకు స్టిచ్చింగ్ నేర్పమని అడిగేవాడిని.. కానీ, ఆయన , నువ్వు చిన్న పిల్లవాడివి, ఇంకొంచెం పెద్ద అవ్వాలి అనేవాడు. కానీ, నేను ఒప్పుకునేవాడిని కాదు. నా కోరిక క్రమంగా అతనిని విసిగించే స్థాయికి చేరింది. అప్పుడు ఆయన నా విసుగు తప్పించుకోవడానికో, ఏమో? మిషన్ నేర్చుకోవాలంటే ముందు చొక్కాలకు కాజాలు, గుండీలు, హెమింగ్ లు ముందు నేర్చుకోవాలి... పైగా నీకు కాళ్ళు అందవు తొక్కడానికి అని చెప్పేవాడు. కానీ, నేను పట్టుదల పట్టి రెండు నెలలు తిరక్కుండానే అవన్నె నేర్చుకుని మరలా మామూలుగా కాస్త ఇబ్బంది పెట్టేవాడిని... ఇలా దాదాపు నాలు తెలిసి నేను 6,7 తరగతులు పూర్తి చేసేనాటికి ఎలాగైతేనేం.. చదివేటప్పుడు అనగా నాకు 12 సంవత్సరాల వయసున్నపుడు కొంచెం, కొంచెం సెలవు రోజుల్లోనే మిషన్ తొక్కడం.. నేర్చుకున్నాను.. బహుశా తొమ్మిదవ తరగతి వచ్చేనాటికి చొక్కాలు , నిక్కర్లు , జాకెట్స్ కుట్టడం ఆయనను ఇబ్బంది పెడుతూనే నేర్చుకున్నాను.. పూర్తిగా కాదు.
===== అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు.. నేను నేర్చుకోవాలంటేనే.. 10,15 సంవత్సరాలు పట్టింది. నువ్వు తెలివి గలవాడివయ్యా.. చాలా తొందరగా నేర్చుకున్నావు. చదువు గూడా బాగా చదువుతావు. మిషన్ కూడా నాకంటే బాగా కుట్టగలవు. నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం కూడా వస్తుంది. అప్పుడు నాకు ఒక ప్యాంటు, చొక్కా నువ్వే కుట్టి ఇవ్వాలి అన్నాడు. అలాగే అన్నాను.
===== ఉద్యోగ రీత్యా ఆ ఊరునుండి నేను ఇతర ఊర్లలో ఉండవలసి వచ్చింది.. ఆయన జాడ తప్పిపోయింది. నేను దూరం అయ్యాను.
అదుగో.. ఆ మాటను గుర్తుంచుకుని.. నాకు ఉద్యోగం వచ్చిన స్థిరపడిన నాటి నుండి ఇక ఆయన గురించి మా ఊరు వెళ్ళి అడిగితే తెలియరాలేదు.. కనబడిన వారికందరికీ ఆయన కనబడితే నాకు చెప్పండి.. ఆయనకు బట్టలు పెట్టాలంటూ చెప్పేవాడిని.. చివరికి. ఇదిగో.. ఇలా ఈ సంవత్సరం.. దొరికారు.. తనకు రెండు జతలు, తన శ్రీమతికి ఒక చీర, జాకెట్ , మరికొంత డబ్బు ఇటీవల గురువుగారికి ఉడుతా భక్తిగా.. సమర్పించి.. తృప్తి పడ్డాను..
Thursday, May 28, 2026
Tuesday, May 26, 2026
Saturday, May 9, 2026
Tuesday, May 5, 2026
హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో
2026 మే 4వ తేదీ, సోమవారం రోజున హైదరాబాదులోని అబిడ్స్ లోని తిలక్ రోడ్ నందు ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్ నందు జరిగిన బాల సాహిత్య రచయితల సమావేశంలో పాల్గొన్న సందర్భము గా ప్రముఖ రచయిత్రి శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారు వారి "సంతోషాల గాలిపటం" రచనను నాకు అందిస్తున్న సందర్భంగా
ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ బాల సాహిత్య రచయిత మిత్రులతో కలిసిన అపురూప దృశ్యం
అక్కడ నేను అందుకున్న హాజరు పత్రం
మిత్రులు అందించిన పుస్తకాలు
అజాద్ తో హైద్రాబాద్ లో
తేది:02-05-2026, శనివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న జీవీకే వన్ మాల్ ఎదురుగా LAMAKAAN ఆవరణలో జరిగిన అజాద్ గారు రచించిన "గట్టు మీద చేప" పుస్తకావిష్కరణ సందర్భంగా
Friday, April 24, 2026
MEO RETIREMENT
గౌ!! శ్రీ అంపేరాయని చంద్రమౌళీశ్వర్ గారు తేది:30-04-2026న పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా...తేది:23-04-2026, గురువారం మధ్యాహ్నం గం.2-00ల నుండి ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కాలేజీలో (ఓల్డ్ బైపాస్ సెంటర్) జరిగిన సన్మాన సభలో నేను రచించి, సమర్పించిన నవ పద్యరత్న సుమమాల దృశ్యాలు.



.jpeg)
.jpeg)

















































