PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



YOU TUBE లో నా వీడియోలు

మానవుల మధ్య రోజురోజుకూ సంబంధాలు ఎందుకు తరిగిపోతున్నాయి? కారణాలు ఏమిటి? వాటికి పరిష్కారాలు వినండి. CLICK HERE TO WATCH THIS VIDEO



భూతాపం ఎందుకు పెరుగుతున్నది? ఓజోన్ పొర ఎందుకు తరుగుతున్నది? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. CLICK HERE TO WATCH THE VIDEO



తెలుగు వెలగాలంటే..... "తెలుగు భాష - గ్రామీణ స్థాయి విద్యార్థులు " అనే అంశంపై తేది:31-10-2020, శనివారము గం.5-12ని.  ZOOM వేదిక ద్వారా LIVE లో నేను మాట్లాడిన మాటల వీడియో... లింక్. క్రింది.  టచ్ చేయండి. 

తెలుగు వెలగాలంటే..... link TOUCH THIS.



ఈ PDF file లో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడదగిన దాదాపు 130 వీడియోలు ఉన్నాయి. మీరు ఏ బొమ్మపై టచ్ చేస్తారో? ఆ వీడియో మీకు కనిపిస్తుంది దయచేసి SUBSCRIBE చేయండి, షేర్ చేయండి మీకు కాకపోయినా మరొకరికి ఉపయోగపడవచ్చును కదా.... So... Please

ఎదురీత సీరియల్ లో నేను నటించిన ఓ చిన్న పాత్ర




మా పాఠశాల పత్రిక "బాలవికాసం" గురించి ఆకాశవాణి, మార్కాపురం నుండి ప్రసారమైన ఇంటర్వ్యూ


నేను TRIPURANTAKAM, (NSC) పాఠశాలలో పని చేసినపుడు ETV లో వచ్చిన కథనం



కంకణాలపల్లి పాఠశాల గురించి ETV లో వచ్చిన కథనం
















రిపబ్లిక్ డే పాట
















చెన్నయ్య ఆదర్శం ... ఆకాశవాణి లో ప్రసారమైన చదువు విలువకు సంబంధించిన నా కథానిక















చదువు విలువ గురించి, భారతీయుడు సినిమాలో "పచ్చని చిలుకలు తోడుంటే... పాట శైలిలో నేను రచించి, స్వరపరచి, గానం చేసి, కూర్చిన ఒక పాట















ఉపాధ్యాయ దినోత్సవం పాట
























జెండా పాట

జెండా ప్రాముఖ్యతను గురించి నేను రచించి, స్వరపరచి, గానం చేసిన ఈ "జెండా పాట" కు , మా ఐదవ తరగతి విద్యార్థులు కోరస్ పాడినారు. పిల్లలు సులభంగా భావాన్ని గ్రహిస్తూ, తామే స్వయంగా పాట పాడే విధానాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను తయారు చేసిన దృశ్యరూపం ..... 
=======================================

ఈ క్రింది ఇంటర్వ్యూ యూట్యూబ్ లింక్... కవిగా నా ప్రస్థానం   కొరకు క్లిక్ చేయండి





మిత్రుడు "మిమిక్రీ వాసు" అని నాకు గతములో ఫోన్ ద్వారా పరిచయము అయ్యారు..  నేను విద్యార్థులకు చేస్తున్న పనులను వారు ...blog ద్వారా గమనిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్న వారిలో ఒకరు.. మొన్న సమ్మర్ లో(MAY 2018) హైదరాబాద్ నా శిష్యులను కలవడానికి వెళ్ళినపుడు తనను ప్రత్యక్షంగా కలవడం జరిగినది.. కలవడమే కాదు.. నాతో దాదాపు మూడు గంటలు గడిపారు..  నేను ఉపాధ్యాయునిగా చేస్తున్న పనులు నలుగురికీ అవసరమని.. ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలని అడిగారు.. ఆ విధముగా...."కళ్యాణి ఆల్ రౌండర్ " అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు ....కళ్యాణి గారు ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో Dt:30-05-2018 నాడు చేసిన ఇంటర్యూ ఇది...
====================================
ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడిగా .......... పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అవసరం గురించి చేసిన రెండవ ఇంటర్వ్యూ ... అదే రోజు. 

ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడిగా ..........



నా 4వ తరగతి విద్యార్థుల పిక్నిక్ వీడియో




మా పాఠశాల 3వ తరగతి విద్యార్థి ... ఎన్.రాజ్ కుమార్ చెప్పిన కథాకథనం పూర్తి క్వాలిటీతో ఈ క్రింది వీడియో చూడడానికి... క్లిక్ చేయండి.


వార్షిక తనిఖీ వీడియో..

రాజ్ కుమార్ కథ.. ౩వ తరగతి




వర్షాలు గేయం వీడియో. 4th TELUGU



శ్రీకాకుళం DIET BATCH వీడియోలు LINKS... క్రింద... ఉన్నాయి.. క్లిక్ చేయగలరు. 

శ్రీకాకుళం DIET BATCH వీడియో.. PART-1 CLICK HERE

శ్రీకాకుళం DIET BATCH వీడియో.. PART-2 CLICK HERE


ఆకాశవాణి, మార్కాపురం లో తేది: 16-09-2018 న ప్రసారమైన నా ప్రసంగవ్యాసం ... "యువతకు చెడుపట్ల ఆకర్షణ ఎందుకు?"

==============================================================
4వ తరగతి ,తెలుగు మీడియం విద్యార్థులకు ...........  దాదాపు 100 గంటల సమయంలో.. నా బోధన ద్వారా సాధించిన ఆంగ్ల సామర్థ్యములు...  CLICK HERE TO VIEW THE VIDEO IN HIGH QUALITY



తెలుగు చదివే విధానములో నా విద్యార్థులలో సాధించిన అభివృద్ధి...














జె.పార్వతి స్వీయరచన.4th Class

ఆకాశవాణి, మార్కాపురం కేంద్రం ద్వారా తేది:05-12-2019 , బుధవారం నాడు ప్రసారం అయిన నా రచన, సమర్పణ... "నేటి సమాజం" కథానిక. CLICK HERE


మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గార్లు... మన అందరి కోసం బయటకు రావద్దని సూచించారు.. కావున మనము అనవసరంగా బయటికి రాకుండా వారు చెప్పినట్లు విని, మనమంతా సహకరించుదాం అని తెలుపుకుంటూ.., ఈ పాటపై మీ మీ అభిప్రాయములు, సలహాలు, సూచనలు అందించగలరని మనవి చేసుకుంటూ.... మీ మద్దిరాల శ్రీనివాసులు...... 
కరోనా గురించి మనమంతా జగ్రత్తగా ఉండాలని , మన ప్రాణాల కోసం ప్రభుత్వం ఎన్నో సూచనలు చేస్తున్నది. అందుకోసం పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, మరెందరో మహానుభావులు తమ ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్నారు.. కనీసం మనమంతా కదలకుండా ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటించుతూ, వారందరికీ సహకరించాలని కోరుతూ.....ధన్యవాదములు తెలుపుకుంటూ  రచించిన పేరడీ పాట ఇది... సింహాసనం సినిమాలో.... ఆకాశంలో ఒక తార.... అనే పాట శైలిలో.... www.maddiralasreenivasulu.blogspot.in.... cell:9010619066... all rights are reserved for me only... don't copy it. మద్దిరాల.
నేటి ఈ కరోన-కోవిడ్ ఉన్న  పరిస్థితులలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం చెబుతున్నది.. అలాగే మన కోసం పోలీసులు, డాక్టర్లు ఎంతగానో సేవలు చేస్తున్నారు.. వారందరికీ మనం సహకరిస్తూ... ఉంటే కరోన ను నాశనం చేయవచ్చు.. మిత్రులారా... ఈ విషయము వివరిస్తూ... పెళ్ళిపందిరి సినిమాలో.. దోస్త్.. మేరా దోస్త్.. అనే పాటకు పేరడి రచించి పాడడం జరిగింది...  THE LINK OF THIS VIDEO....."కరోనా-కోవిడ్" లో జాగ్రత్తలు.. .దోస్త్. ..మేరా దోస్త్....


కరోన రావడం మంచిదేనా? కవిత...
అంతిమ విజయం మాదే?