తేది:07-12-2024, శనివారం పాఠశాలలో నిర్వహించిన MEGA PTM దృశ్యాలు
పేరెంట్ అభిమానం :.. ఉపాధ్యాయ దినోత్సవం నాడు, ఒకటవ తరగతి చదువుతున్న ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులు నాపై అభిమానముతో స్వంతంగా తయారు చేసి పంపిన గిఫ్ట్
తేది:23-04-2024 న నా తరగతి గది,
రుద్రవరం పాఠశాలలో MEO1 & MEO 2 లచే సన్మానం
గ్రంథాలయము పుస్తకాలు పిల్లలకు... తేది:23-04-2024
progress cards తల్లిదండ్రులకు యిచ్చిన సందర్భము... 2023-2024
ఎక్కువ gift points వచ్చిన పిల్లలకు gifts
SCHOOL LEADERSHIP CERTIFICATE
ఎక్కువ gift points వచ్చిన పిల్లలకు gifts
SCHOOL LEADERSHIP CERTIFICATE
with UP SCHOOL STAFF....
26 జనవరి 2024 న , 75 వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భముగా పాఠశాలలో జాతీయపతాక ఆవిష్కరణ దృశ్యము
అక్టోబర్ 2023, 11 వ తేదిన పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశము.
MEO-2 VISITED on dt:06-10-2023, Friday
ZPHS, SEPTEMBER 2023 COMPLEX PHOTS, Dated 26th September 2023
77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు...
తేది:10-08-2023 న పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశము
SEM -2 BOOKS DISTRIBUTION IN JULY 2023
జూన్ 2023 న పాఠశాలలో తేది:26-06-2023 న నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశము.
జె.వి.కె. కిట్స్ ను తల్లిదండ్రులకు అందజేత.... 2023-24
తేది:05-07-2022, మంగళవారము నాడు మండల గౌరవ ప్రాదేశిక సభ్యులు (MPTC) శ్రీమతి మాధవి గారి చేతుల మీదుగా ప్రాథమిక పాఠశాల, గురవారెడ్డిపాలెం(HW) విద్యార్థినీ విద్యార్థులకు "జగనన్న విద్యాకానుక" కిట్ల పంపిణీ చేయించిన సందర్భము...
ప్రస్తుతము నా తరగతి గది.
తేది: 18-04-2022, సోమవారము నాడు పాఠశాలలో జరిగిన "అమ్మఒడి" అవగాహనా సమావేశము
తేది: 11-04-2022 , సోమవారము రోజున 5వ తరగతి విద్యార్థులకు గ్రూపు ఫోటో, సెండాఫ్ పార్టీ
parents meeting... dt:02-12-2021, THURSDAY....
తేది: 24-11-2021, బుధవారము ఉదయం... గం.11-40 ని.లకు ANM శ్రీమతి అంజనాదేవి గారు పాఠశాల సందర్శించి.... విద్యార్థులకు ఫోరినేషన్ పై అవగాహన కల్పించి... వారందరి నోటి దంతాలను, చర్మములను పరిశీలించారు.. ఆరోగ్యము సరిగా లేని తల్లిదండ్రులను పిలిపించి... తగిన సూచనలను అందజేశారు.. వారి వెంట ఆశా వర్కర్ నాగమణి కూడా ఉన్నారు.
CRP VISITED SCHOOL ON 9th November 2021
FA-1 Answer Sheets Verification Team... on 27th Octiober 2021
PARENTS' MEETING AT SCHOOL ON 8TH OCTOBER 2021
తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు 2021, కి సంబంధించిన ఛాయాచిత్రములు
తేది:17-08-2021నాడు పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా జెవికె కిట్లను అందించిన సందర్భ దృశ్యములు
15 ఆగష్టు 2021, 75వ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా..... పాఠశాలలో SMC కమిటీ ఛైర్మన్ బాబూరావు చే పతాకావిష్కరణ చేయుస్తున్న కార్యక్రమం తీపిగుర్తులు.... ఇందులో గురువారెడ్డిపాలెం ఛైర్మన్ విజయలక్ష్మి గారు మరియు వారి శ్రీవారు పవన్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచి, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ హనుమంతరావు, గ్రామస్తులు (ఉదయము గం. 7-30 ని.లకు)
ఇదే రోజు గ్రామ సచివాలయం కార్యదర్శి, సర్పంచ్ ల ఆహ్వానం మేరకు సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించి, మాట్లాడిన సందర్భము తీపి గుర్తులు( గం. 8-00 ని.లకు)
ఈ పాఠశాలకు వచ్చిన కొత్తలో బడిలోని గదుల పరిస్థితి తేది:18-01-2021
ఈ పాఠశాలలో చేరడానికి ముందు నేను సంతనూతలపాడు MRC వద్దకు తేది:15-01-2021, వచ్చినపుడు