PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



గుండ్రని వ్రాత (25వ ప్రచురణ)

 గుండ్రని వ్రాత (25వ ప్రచురణ) - తెలుగు , ఇంగ్లీష్ రైటింగ్స్ ను.. ఎలాంటి కాపీ బుక్స్ లేకుండా... చక్కగా నేర్చుకోవడానికి సులభ మార్గాలున్న పుస్తకం.. ఇలాంటి పుస్తకం మీకు ప్రపంచంలోనే దొరకదు.. అది , ఎందుకు? అనేది మీరు పుస్తకం చూశాకే అర్థము అవుతుంది.  గుండ్రని వ్రాత నేర్చుకోవాలనే కోరికున్న ప్రతి ఒక్కరికీ పనికి వచ్చే చక్కని పుస్తకం.