PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



17.నగరదిష్టి (బాలల కథలు)

 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్... విజయవాడ వారు... ప్రచురించిన.. నా కథల సంకలనమే... ఈ నగర దిష్టి... ఇందులో.... ఆధునిక ఎంపిక... , మారిన బామ్మ.... తాయత్తుకు తల ఒగ్గని దెయ్యం... లాంటి పిల్లలలో మూఢనమ్మాకలను తరిమే వివిధ కథలు ఉన్నాయి... ఈ పుస్తకము కావలసిన వారు .. ప్రముఖ విశాలాంధ్ర బుక్ హౌస్ లన్నిటిలోను లభిస్తుంది.... ఖరీదు... రూ.60 లు.