1992 లో నా వద్ద మంచిర్యాల , తెలంగాణ లో చదివిన శిష్యుడు. స్వీడన్ లో జాబ్ చేస్తున్నాడు. నన్ను ఈరోజు (సెప్టెంబర్ 5న) కలవాలని నేను పని చేస్తున్న బడికి వచ్చాడు నా జీవితంలో ఇదో మరువరాని మహానుభూతి.


OUR GET TOGETHER SONG in youtube....
24 సంవత్సరాల తర్వాత శ్రీ సరస్వతీ శిశుమందిర్ లోని నా విద్యార్థులతో నేను పంచుకున్న జ్ఞాపకాలు.
Our get together song with out song with script
![]() |
| Add caption |























































































































































