నాడు నేడు పనులలో మా పాఠశాల
తేది: 08-10-2020 న
విద్యాసంవత్సరము ప్రారంభములో...
నో స్కూల్ బ్యాగ్ డే సందర్భంగా... మా నాలుగవ తరగతి విద్యార్థులు తేది:06-07-2019, మొదటి శనివారము నాడు నేను తరగతి గదిలో చిత్రకళలో మెళకువలు నేర్పుతూ గీచిన చిత్రము .. తదుపరి సెషన్ లో మా పిల్లలు చేస్తున్న.. పాఠశాల ఆవరణలోని మొక్కల సేవ.
నా తరగతి గదిలో "ఆనందవేదిక" కార్యక్రమములో భాగంగా జరిపిన ఒక కృత్యము "పద్యపఠనము"నా నాలుగవ తరగతి విద్యార్థులకు నేర్పిన ఇంగ్లీషు ... నాటికి, నేటికి... PART-3
"ఆనందవేదిక "లో భాగంగా నా తరగతి గదిలో జరిగిన.. "కథ-చర్చ"... ఆశపోతు సుందయ్య కథ...
4వ తరగతి విద్యార్థులచే ఆచార్య తిరుమల గారు రచించిన "గురుస్తుతి" కి... అభినయం.... చేసిన వీడియో......
"ఆనందవేదిక" లో భాగంగా... నేను నా విద్యార్థులచే చేయించిన కృత్యము.... "సహకరించుకుందాం"...
"ఆనందవేదిక" లో భాగంగా... నేను నా విద్యార్థులచే చేయించిన కృత్యము.... "స్టార్ట్ - స్టాప్"...
ఆనందవేదిక లో భాగంగా నా తరగతి విద్యార్థుల శనివారము నాడు నిర్వహించిన భావవ్యక్తీకరణ కార్యక్రమము....

నో స్కూల్ బ్యాగ్ డే సందర్భంగా.. మా 4వ తరగతి విద్యార్థులకు నేను కాగితంతో "ఎగిరే కప్ప" బొమ్మ తయారీ నేర్పించిన విధానము
ఆనందవేదికలో భాగంగా ..సోమవారం నాడు నా తరగతిలో నిర్వహించిన... "మైండ్ ఫుల్ నెస్ " ..లో "చిత్రంపై ఏకాగ్రత...
ఆనందవేదికలోని మరో కృత్యము... పరిశుభ్రమైన ఇల్లు....
నా తరగతి గదిలో జరుగుతున్న "ఆనందవేదిక" మరియు "నో బ్యాగ్ డే" గురించి... నా విద్యార్థి... యన్.రాజ్ కుమార్.. తోటి విద్యార్థుల అభిప్రాయాన్ని సేకరిస్తూ... చేసిన యాంకరింగ్..ఆనందవేదిక లో భాగంగా నా విద్యార్థులకు చెప్పిన "అసలైన వజ్రం " కథ...
ఎస్.ఏ.1లో 4వ తరగతి విద్యార్థులకు తెలుగు పరీక్షలో... మౌఖిక పరీక్షకు ఇచ్చిన పేరాను సొంత మాటల్లో.. చెప్పి ఆ కథకు సూచించిన 24 పేర్లు..NO BAG DAY సందర్భముగా పాఠశాలలో నేను ఆడించిన... కుంటుల్లాట...
ఎస్.ఏ.1 పరీక్ష జరిపిన, వ్రాసిన విధానము గురించి నా 4వ తరగతి విద్యార్థి... బొమ్మనబోయిన మౌనిక తోటి విద్యార్థుల నుండి సేకరించిన అభిప్రాయమాలిక
ప్రతి మంగళవారం నాడు పాఠశాలల్లో "ఆనందవేదిక" లో భాగంగా జరిగే.. పిల్లలు చెప్పిన కథ-చర్చ...కార్యక్రమములో జొన్నలగడ్డ లీలావతి , 4వ తరగతి అమ్మాయి చెప్పిన కథ... చర్చపై యాంకరింగ్...
ఆనందవేదిక కృత్య్తము... పరిష్కారం ఆలోచిద్దాం.... విద్యార్థుల సమస్యలకు వారే ఆలోచించి తెలిపిన పరిష్కారాలు.
4వ తరగతి విద్యార్థులకు పరిసరాల విజ్ఞానము పాఠము... దారి తెలుసుకుందామా? లో భాగంగా "పటం తయారీ" గురించి ప్రత్యక్ష అనుభవము... ఫీల్డ్ వర్క్....
9 సంవత్సరాల బాలబాలికలు కలిసి...(4వ తరగతి) రిపోర్టర్స్ గా, కెమెరామెన్స్ గా, న్యూస్ రీడర్ గా మారి TV చానల్ లో మాదిరిగా అందించిన వార్తా సమాహారాల కథనం వీడియో...... ఈ NEWS READING...
మా 4వ తరగతి విద్యార్థి.. బి.శివ ప్రతి బుధవారం ఆనందవేదిక లో భాగంగా తరగతి గదిలో జరుగుతున్న ’కథ-చర్చ’ గురించి చేసిన యాంకరింగ్
ప్రతి గురువారం తరగతి గదులలో జరిగే "ఆనందవేదిక" కార్యక్రమములోని "కృత్య నిర్వహణ" ...ఆకారాలు కత్తిరిద్దాం... మరియు మా 4వ తరగతి విద్యార్థిని పవిత్ర యాంకరింగ్
4వ తరగతి గదిలో... సంస్కారవంతులు ... అనే అంశంకు సంబంధించి... నేను మా విద్యార్థులతో శనివారం (తేది:28-12-2019) నాడు.. నిర్వహించిన భావవ్యక్తీకరణ కృత్యము...
నా తరగతి లో నూతన ఆంగ్ల సంవత్సరాది.
ఒక లఘుచిత్రంపై మా విద్యార్థులు స్పందించిన తీరు.... dt:03-01-2019
ప్రతి శనివారం తరగతి గదులలో నిర్వహిస్తున్న "ఆనందవేదిక"లో భాగంగా... నిర్వహించిన భావవ్యక్తీకరణ...అంశం." వృత్తి గౌరవం"
మొన్న తేది:04-01-2020 , మొదటి శనివారం నాడు నా నాలుగవ తరగతి గదిలో జరిగిన "నో బ్యాగ్ డే" సందర్భముగా జరిగిన "గ్రంథాలయ పఠనము" పై విద్యార్థులు చేసిన పుస్తక సమీక్షలు.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు, తాము అనుకున్న తెలుగు ప్రశ్నను సులభంగా ఆంగ్లంలో మార్చుకుని మాట్లాడడానికి తయారు చేసిన ఒక ఆట. "ఇంగ్లీషులో ప్రశ్నిద్దాం"...
నేను నేర్పిన సులభ పద్ధతులతో నా 4వ తరగతి విద్యార్థి.. "రాజ్ కుమార్ " చే మొదటి ప్రయత్నంలోనే 5వ తరగతి ఇంగ్లీష్ పుస్తకంలోని ప్రశ్నలకు ENGLISH to ENGLISH జవాబులు చెప్పించిన పరిస్థితి.
మా విద్యార్థులచే కొత్తగా ఆడించిన ఆట... " కప్పగెంతులు" cell:9010619066
మా విద్యార్థులచే కొత్తగా ఆడించిన ఆట... " అల్లావుద్దీన్ నడక " cell:9010619066
మా విద్యార్థులచే కొత్తగా ఆడించిన "అద్దం ఆట " cell:9010619066
నా తరగతి విద్యార్థి.. (4వ తరగతి ), నంబుల రాజ్ కుమార్, మొదటి ప్రయత్నంలోనే... తెలుగు అచ్చు పుస్తకం లోని ప్రశ్నలను సొంతంగా అప్పటికప్పుడే.. ఇంగ్లీషు లోకి తర్జుమా చేసిన ప్రయత్నం.. cell:9010619066
పిల్లల మానసికాభివృద్ధి కొరకు "టాన్ గ్రామ్ " తయారీ విధానము.. విద్యార్థుల సమక్షంలో నేను "మొన్న" మొదటి శనివారము NO BAG DAY సందర్భముగా చేసి చూపినాను.
రాజ్ కుమార్ అనే 4వ తరగతి విద్యార్థి... నాకిచ్చిన సర్ ప్రైజ్ ... తేది:21-01-2020, మంగళవారము... నాడు...
9సంవత్సరాల వయసున్న ఈ బాలలు వేసిన డ్యాన్స్ చూడండి ఎలా చేశారో...? రిపబ్లిక్ డే నాడు (26-01-2020) గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందు...
తెలుగు పాఠము చదవమంటే, ఈ అబ్బాయి చూడండి ఏం మాట్లాడినాడో....? 4వ తరగతి తెలుగు పుస్తకం లోని "రైతు తెలివి" అనే పాఠము ... బి.శివ చదివినది.
4వ తరగతి విద్యార్థి...రాజ్ కుమార్ చేసిన ఇంగ్లీష్ మాట్లాడిన ప్రయత్నం...మెచ్చుకోకుండా ఉండగలరా?చూడండి.
రాజ్ కుమార్ ఇంగ్లీష్ బాటలో లీలావతి (తెలుగు పాఠ్యపుస్తకం లోని వాక్యాలను ఇంగ్లీష్ లోకి అప్పటికప్పుడే మార్చడం)
రాజ్ కుమార్ ఇంగ్లీష్ బాటలో మౌనిక (తెలుగు పాఠ్యపుస్తకం లోని వాక్యాలను ఇంగ్లీష్ లోకి అప్పటికప్పుడే మార్చడం)
ఆనందవేదిక కృత్యము ద్వారా... డ్రైవర్లుగా మారిన విద్యర్థులు.... స్నేహం చేయండి - డ్రైవర్ గా మారండి.
"నో బ్యాగ్ డే " సందర్భముగా పిల్లలచే ఆడించిన "బారకట్ట" ఆట. dt:01-02-2020
పిచ్చుకగూళ్ళను ఇసుకలో కడుతున్న చిన్నారులు..
మాటలు రాని, విద్యుత్ స్తంభం, పిచ్చుక, చెట్టు, రోడ్డు, మాట్లాడితే ఎలా ఉంటుందో? ఈ వీడియోలో చూడండి. 4వ తరగతి తెలుగు పాఠము "ఎవరు బాధ్యులు" కు దృశ్యరూపము...
అష్టాచెమ్మా.... ఆటను తరగతి గదిలో... విద్యార్థులతో నో బ్యాగ్ డే నాడు సరదాగా ఆడించాను.
విద్యార్థులతో సరదాగా ఆడించిన "అవ్వా.. అప్పచ్చా..... ఆట.
విద్యార్థులతో సరదాగా ఆడించిన "ఆరు కుప్పలాట.
విద్యార్థులతో సరదాగా ఆడించిన " అడుక్కో ...బుడుక్కో... సాంబారు బుడ్డీ..." ఆట విధానము.
86. వర్షము వస్తే ఏమవుతుంది?
87.9 సంవత్సరాల బాలబాలికలు "ప్రకాశం జిల్లా" గేయాన్ని ఎలా పాడినారో? చూడండి
88...//9 సంవత్సరాల బాలబాలికలు ఈ సినిమా పాటను మ్యూజిక్ లో ఎలా పాడినారో? చూడండి.
89.....4వ తరగతి విద్యార్థులు ఆడిన సరదా ఆట "ఇసుకలో పుల్ల"
90....నాలుగవ తరగతి విద్యార్థులు సరదాగా ఆడిన...ఆట " ఉప్పు బస్తా"