PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



మద్దిరాల సూక్తులు






























































"Telling lies is a criminal thing than murder. 
  1. " Tongue is a powerful weapon which can make you good or bad." 
  2. "ఎదుటివాని స్థానంలో వుండి ఏమైనా ఆలోచించు" 
  3. పరుల సొమ్ము పైసాదైనా పదికోట్లతో సమానం .
  4. ఎదుటి వ్యక్తీ అభినందించదగిన వాడనుకుంటే మనస్ఫూర్తిగా అభినందించు. లేకుంటే అభినందించడం మానివేయి. 
  5. ఏ తీర్పు చెప్పినా ,ఎదుటి వారి స్థానం నీధనుకుని చెప్పు.  
  6. ఇష్టపడి ఇచ్చేది దానం, అయిష్టంగా ఇచ్చేది లంచం. 
  7. అవసరానికి ఇచ్చింది అర్ధరూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని ఋణం.  
  8. నీ అవసరానికి చేసేది నిజమైన స్నేహం కాదు. వ్యక్తి లోని మంచి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన స్నేహం.  
  9. దైవపూజకు (ప్రార్ధనకు) వెళ్ళడం తప్పు కాదు. కానీ, చేసే పనిని వదలి పెట్టి వెళ్ళడమే తప్పు. 
  10. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన గౌరవం, హోదాను బట్టి కాదు. 
  11. చెడ్డపని అని తెలిసీ చేయూతవ్వడం ఆత్మహత్యకన్నా మహా పాపం.
  12. మంచి నేర్వడం గొప్పతనం. కాని, మంచి నేర్పటడం అద్భుతం. 
  13. చెడ్డ వారిలోని మంచిని గ్రహించేవారే మహనీయులు.  
  14. పొరుగు వారితో పోల్చుకో.కానీ, మంచి లక్షణం ఎంచుకో. 
  15. అన్ని విషయాలను అవగాహన చేసుకో. అవసరమైన మంచిని మాత్రమె వినియోగించుకో.
  16. మంచి నేర్పే గురువును నిందించే వారికి మంచి విద్య అందడం మహా కష్టం.
  17. నిస్వార్ధ సేవే నిజమైన సేవ. 
  18. పొరుగు వారితో పోల్చుకో. కానీ, నీ సామర్ధ్యాన్ని సరిచూసుకో. 
  19. ఫలితాన్ని ఆశించి సహాయమందించడం పధ్ధతి కాదు. 
  20. చెడు చేసే వారంతా చెడ్డ వాళ్ళుగా , మంచి చేసే వాళ్ళంతా మంచిగానూ కనబడకపోవచ్చు. 
  21. ఒక వ్యక్తి నేర్పేది నిజమైన విద్య కాదు. నేర్చిన ఆ వ్యక్తి ఆ విద్యనూ మరొకరికి నేర్పగాలిగేలా నేర్పేదే నిజమైన విద్య.
  22. ఆవేశమున్న వేళ ఆలోచన చేయకు.
  23. చదవకుండా పద్యమాధుర్యం,చవిచూడకుండా పదార్ధమాధుర్యం చెప్పడం అసాధ్యం,అవివేకం.
  24. ఆవేశం వున్నపుడు అస్సలు మాట్లాడకు.
  25.  LISTEN ADVISES AND USE YOUR COMMON SENSE.
  26. EVERY TEACHER HAVE TO BE A STUDENT and EVERY STUDENT HAVE TO BE A TEACHER. 
  27. డేగలా ప్రయాణించు, గాలిలా వ్యాపించు.
  28. చీమలా అన్వేషించు, సూర్యుడిలా వెలుగులు పంచు..
  29. చెడ్డవారిలో కూడా మంచిని గ్రహించేవాడే మహనీయుడు (గొప్పవాడు)
  30. డబ్బు సంపాదించడం కష్టమే కావచ్చు. కానీ, మంచిపేరు సంపాదించడం అంతకంటే కష్టం.
  31. An educated woman can change the society better than man. 
  32. Character is important than Caste.
  33. డబ్బు, హోదాను కాకుండా మన యొక్క మంచి మనసును, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నవారే ఆత్మీయులు.