ఇంతవరకూ నేను ఉపాధ్యాయునిగా.. కవిగా, రచయితగా, పిల్లలలో సాధించిన విజయాల పరంపరను.. యూట్యూబ్ లో పెట్టిన వీడియోల ఆధారంగా.. నా డైరీల ఆధారంగా... వాటి QR CODE తో తయారు చేసిన పోస్టర్స్ అన్నింటినీ.. ఇందులో ఉంచుతున్నాను.... వీటిని చూసే పద్ధతి..
========
ఈ ఫోటోలను download చేయడం.. GOOGLE SITE లొ camera symbol లోకి upload చేయడం.. అయ్యాక... QR CODE symbol ను స్కాన్ చేస్తుంది.. ప్రక్కన క్లిక్ చేయగానే... క్రింద... వచ్చే website అనే word ను క్లిక్ చేస్తే ఆయా పోస్టర్స్ కు సంబంధించిన వీడియోల వద్దకు వెళుతుంది..
=======
Here, I am presenting a collection documenting the series of achievements I have realized among children—in my roles as a teacher, poet, and writer. This compilation includes materials based on my YouTube videos and personal diaries, as well as posters created with QR codes linked to them. Here is how to view them...
=====
Download these photos and upload them to the camera icon on the Google Site. Once done, scan the QR code symbol; upon clicking next to it, click on the word "website" that appears below to navigate to the videos related to those posters.

%20SCHOOL%202008.png)























