ప్రకాశం జిల్లా డి.ఈ.ఓ.. గా పని చేసిన వి.ఎస్.సుబ్బారావు గారు గుంటూరు RJD గా పదోన్నతిపై వెళుతూ... అందరికీ కృతజ్ఞతలను ప్రధానోపాధ్యాయుల గ్రూపులో పోస్ట్ చేసినారు. ఆ పోస్ట్ చూసిన నాకు ఇలా రాయాలని అనిపించింది. తేది: 02-09-2021
ప్రముఖ రచయిత, , తెలుగు సాహిత్య కోట, ఆంగ్లంలో దిట్ట పుట్టగుంట సురేష్ కుమార్ కు అశ్రుతర్పణతో నివాళులర్పిస్తూ...
గౌ... ప్రిన్సిపాల్ .. శ్రీ చౌదరి గారి 44 వ వివాహ దినోత్సవ సందర్భముగా.. తేది:24-05-2021, వీరిపై చూపిన మా ఆత్మీయత...