PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, September 16, 2017

సెప్టెంబర్ 2017 చెకుముకి మాసపత్రికలో నా కథ "రంగమ్మకల"


నేను ఊహించి రచించిన ఈ "రంగమ్మ కల" కథకు అనుగుణమైన వార్త... "way 2 sms" వార్తగా..... తేది:26 ఆగష్టు 2018 న వచ్చిన వాస్తవ కథనం. 






Sunday, September 3, 2017

డాక్టర్ రావి రంగారావు గారితో ఓ జ్ఞాపకం

తేది: 02-09-2017న గుంటూరు లోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఒక పద్య సమ్మేళనం లో ... ఓ జ్ఞాపకం డాక్టర్ రావి రంగారావు గారితో


Friday, September 1, 2017

గిడుగు సాహితీ పురస్కారం 2017


తేది: 28-08-2017 నాటి ఈనాడు ప్రకాశం మెయిన్ 11 పేజీలోని News

 


























తేది: 29-08-2017నాటి ఈనాడు ప్రకాశం సెంటర్  పేజీలో

తేది: 30-08-2017 నాటి ఈనాడు ప్రకాశం main  పేజీలో

తేది: 31-08-2017 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రకాశం జిల్లా ,మార్కాపురం డివిజన్ పేజీలో


ప్రశంసా పత్రము, జ్ఞాపికలు 

Wednesday, August 16, 2017

ది:15-08-2017న వార్త దినపత్రిక లో నా గేయం


 

ది:15-08-2017న వార్త దినపత్రిక లో నా గేయం
FLAG1

జాతీయ జెండా

ఎగిరింది.. ఎగిరింది..
నింగిపైకెగిరింది మన జెండా
జాతికే వెలుగునిచ్చె జాతీయ జెండా
త్యాగధనులనెందరినో గుర్తు తెచ్చు జెండా
స్వాతంత్య్రం తెచ్చిన మువ్వన్నెల జెండా
పింగళి వెంకయ్య రూపొందించిన జెండా
సార్వభౌమత్వాన్ని సూచించే జెండా
పిన్నలను, పెద్దలను ఆకర్షించే జెండా
అందరం గర్వంగా చెప్పుకునే జెండా
దేశభక్తులందరినీ ఉప్పొంగించే జెండా
భారతీయులందరి జాతీయ జెండా
మన మదిలో త్యాగనిరతి ఏర్పరిచే జెండా
శాంత స్వభావం కలిగించే జెండా సమానత్వ భావనను పెంపొందించే జెండా
అందరిలో దేశభక్తి కలిగించే జెండా
కాషాయం, ఆకుపచ్చ రంగులున్న జెండా తెలుపు రంగు మధ్యలో కలిగున్న జెండా
అశోక ధర్మ చక్రాన్ని కలిగుండే జెండా
ధర్మాన్ని తప్పొద్దని సూచించే జెండా
సమిధలైన నాయకుల ప్రతిరూపమె జెండా
మన దేశానికి రూపాన్ని తెచ్చినదీ జెండా
మూడు రంగులు ఐక్యంగ కలిగిన ఈ జెండా
అందరినీ ఐక్యంగా ఉండమనే జెండా
మద్దిరాల శ్రీనివాసులు

Friday, July 21, 2017

చెకుముకి జులై 2017 సంచికలో నా కథ... "యద్భావం తద్భవతి"

చెకుముకి జులై 2017 సంచికలో నా కథ... "యద్భావం తద్భవతి"
ప్రింట్ చేసుకొనుటకు....PDF లో ఇక్కడ క్లిక్ చేయండి.

చిలకలూరిపేట లో... ఒక జ్ఞాపకం

తేది: 05 July 2017  న చిలకలూరిపేట లో జరిగిన బాలల సాహిత్య సదస్సులో పెద్దలు , ప్రముఖులతో ఓ మధుర జ్ఞాపకం..,



Monday, June 19, 2017

2017 జూన్ నెల "చెకుముకి" మాసపత్రిక లో నా కథ

2017 జూన్ నెల "చెకుముకి" మాసపత్రిక లో రచించిన "విజయ్" అనే విద్యార్థి చదువు యొక్క విజయ రహస్యం...కథ...చదివి, మీ అభిప్రాయం తెలుపగలరని...ఆశిస్తున్నాను....


Thursday, June 8, 2017

రూ॥3,000=00 ప్రత్యేక బహుమతి పొందిన నా కథ"ఆదర్శ యువకుడు"

RGB infotain వారు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథల పోటీలలో 
రూ॥3,000=00 ప్రత్యేక బహుమతి పొందిన నా కథ"ఆదర్శ యువకుడు"








































READ THAT STORY HERE....