PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Thursday, August 27, 2026

150 వసంతాల ఒంగోలు

 1876 వ సంవత్సరంలో ఒంగోలు మూడో శ్రేణి మున్సిపాలిటీ గా ఏర్పాటై తదుపరి 2026 అనగా నేటికీ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒంగోలు నగర కార్పొరేషన్ వారు 150 వసంతాల పండుగ జరుపుకుంటూ , కవుల పుస్తకాలను ప్రదర్శన కోసం అందజేయమని చెప్పారు ఇవి నెలరోజుల పాటు అంబేద్కర్ భవనం ఒంగోలులో ప్రదర్శనకు ఉంటాయట ఆ సందర్భంగా నేను మున్సిపాలిటీ ఆఫీసులో అందజేసిన 20 పుస్తకాలు.. రాము , శ్రీహరి గార్లకు  

ఓక కవిత కూడా నిన్న తేది:26-08-2026 , బుధవారం సాయంత్రం