PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Tuesday, May 5, 2026

హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో

 2026 మే 4వ తేదీ, సోమవారం రోజున  హైదరాబాదులోని అబిడ్స్ లోని తిలక్ రోడ్ నందు ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్ నందు జరిగిన బాల సాహిత్య రచయితల సమావేశంలో పాల్గొన్న సందర్భము గా ప్రముఖ రచయిత్రి శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారు వారి "సంతోషాల గాలిపటం" రచనను నాకు అందిస్తున్న సందర్భంగా 







ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ బాల సాహిత్య రచయిత మిత్రులతో కలిసిన అపురూప దృశ్యం














అక్కడ నేను అందుకున్న హాజరు పత్రం









మిత్రులు అందించిన పుస్తకాలు