ఒక whatsapp group లో... వచ్చిన... ఈ పాట బహుజన టీచర్స్ అసోసియేషన్ పేరిట ఉన్నది.. ఈ పాట చాలా చక్కని భావం, రాగం ఉండడంతో... నేను ఎక్కడైనా ఈ పాట ఇదే music తో పాడాలని.... text తో వీడియో తయారు చేసి పెట్టుకున్నాను.. అలాగే ఎవరికైనా ప్రింట్ చేసుకోవడానికని... నా బ్లాగులో ఈ పాటను ఉంచుతున్నాను.. ఈ పాట రచయిత, గానం చేసిన వారి పేర్లు పెడదామంటే... ఈ వీడియోలో కనబడడం లేదు... టైటిల్ డామినేట్ చేసింది
ORIGINAL SONG LINK .. CLICK HERE
ఉపాధ్యాయుని గొప్ప తనం పాట..... పాడే విధానం లింక్