PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Wednesday, June 21, 2023

మన "ఆంధ్రప్రదేశ్" కవితా సంకలనం లో.. నా కవిత 2023

 మన "ఆంధ్రప్రదేశ్" కవితా సంకలనం లో.. నా కవిత 21 May 2023





పబ్బిశెట్టి "వనగోపాలుడు" పుస్తక సమీక్ష సభలో

 పబ్బిశెట్టి "వనగోపాలుడు" పుస్తక సమీక్ష సభలో తేది:17-06-2023న



















Tuesday, May 23, 2023

MY SON'S GOLD MEDALS, .. of B.TECH


తేది:22-05-2023, న బాపట్లలో జరిగిన 55 వ స్నాతకోత్సవంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నజీర్ గారి చేతుల మీదుగా..... Agri..B.TECH లో Acharya N.G.Ranga University Topper గా... రెండు బంగారు పతకాలు అందుకున్న సందర్భముగా.....       I AM VERY VERY PROUD OF MY SON.... Maddirala Venkata Ramprakash










Thursday, May 11, 2023

కంకణాలపల్లి వల్లెం శ్రావణి ఉత్తరం.

కంకణాలపల్లె లో నేను పని చేసేటప్పుడు ఒకసారి.. ఊరిలో ఒకరోజు సాయంత్రం ఇల్లులు కాలిపోతుంటే... మా టీచర్లలో సురేష్ సార్, నేను వెళ్ళి అక్కడ సాయం చేసి ఉన్నాము.. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత అక్కడ బడిలో చదివే వల్లెం శ్రావణి అనే అమ్మాయి... ఒక రోజు ఉదయాన్నే... నా చేతులో ఇదిగో.. ఈ  ఉత్తరం. పెట్టి పరిగెత్తుకుంటూ క్లాసుకు వెళ్ళింది.. ఆ అమ్మాయి రైటింగ్  ఎవరికైనా చదువరులకు అర్థము కాదేమోనని ఇలా నేను టైప్ చేసి పెట్టాను. (అనుకోకుండా ఈరోజు పుస్తకాలు సర్దుతూ ఉంటే ఈ రోజు ఈ ఉత్తరం బయటపడింది..)










Wednesday, April 12, 2023

ఢిల్లీ IIT CAMPUS లో

 ఢిల్లీ IIT CAMPUS లో నిర్వహించిన (మార్చి 30) ఉగాది, శ్రీరామనవమి పర్వదిన కార్యక్రమములో మా పెద్ద కుమారుని నిర్వహణ గురించి... అక్కడి పత్రికలో...  with his friends..  I AM PROUD OF MY SON... MADDIRALA VENKATA RAMPRAKASH , 






శతావధానము లో ఆశువు పృచ్చకునిగా

 తేది: 22-03-2023,  ఉగాది పర్వ దిన సందర్భముగా...  శ్రీమతి డా!! బులుసు అపర్ణ గారి శతావధానము లో ఆశువు పృచ్చకునిగా , సంచాలకులుగా శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు