PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Wednesday, April 12, 2023

ఢిల్లీ IIT CAMPUS లో

 ఢిల్లీ IIT CAMPUS లో నిర్వహించిన (మార్చి 30) ఉగాది, శ్రీరామనవమి పర్వదిన కార్యక్రమములో మా పెద్ద కుమారుని నిర్వహణ గురించి... అక్కడి పత్రికలో...  with his friends..  I AM PROUD OF MY SON... MADDIRALA VENKATA RAMPRAKASH , 






శతావధానము లో ఆశువు పృచ్చకునిగా

 తేది: 22-03-2023,  ఉగాది పర్వ దిన సందర్భముగా...  శ్రీమతి డా!! బులుసు అపర్ణ గారి శతావధానము లో ఆశువు పృచ్చకునిగా , సంచాలకులుగా శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు





Thursday, December 13, 2018

వార్షిక తనిఖీ వీడియో..

ఈ వీడియో.. full QUALITY తో చూడాలంటే ఇక్కడ........ క్లిక్ చేయండి..


Sunday, December 2, 2018

అమరావతీ బాలోత్సవ్ వారి "బాలల రంగస్థలం" పుస్తకంలో నా రచనలు

తేది: 30-11-2018, శనివారము నాడు విజయవాడ లోని ఎం.బి.విజ్ఞాన కేంద్రం లో జరిగిన "బాలల రంగస్థలం" పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సంకలనంలో... నా రచనలు.. నాలుగు.. 1) తెలుగు భాష (ఏకపాత్ర) 2) నేనూ చదువుకుంటా (నాటిక) 3) బాలకార్మికా బడి బాట పట్టరా (అభ్యుదయ గీతం) 4) పల్లె-పట్నం (జానపద గేయం) ... ప్రచురితమయ్యాయి. అమరావతి బాలోత్సవ్ కమిటీ వారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ నాలుగు అంశాలలో.. జరిగిన ఈ పోటీలలో నాలుగు అంశాలలో నేను పాల్గొన్నాను... నాలుగు రచనలకూ ఒక్కొక్క రచనకు రూ.1,000/- ల వంతున రూ.4,000లు పారితోషికమును ఇవ్వడం జరిగినది..