PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, April 2, 2017

"రామశతకము" లోని కంద నీతి పద్యాలను

మహబూబ్ నగర్ జిల్లా లో "గోపాల్" అనే ఒక ఉపాధ్యాయుడు నేను రచించిన "రామశతకము" లోని కంద నీతి పద్యాలను తన విద్యార్థులకు నేర్పుతూ పంపిన ఒక దృశ్యం.

ప్రకాశం జిల్లా ఉగాది 2017 సన్మాన దృశ్యాలు

తేది: 29-03-2017, న , ఒంగోలు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో జరిగిన "ఉగాది కవి సమ్మేళనం" "ప్రకాశం జిల్లా ఉగాది" లో అవకాశము పొందిన 30 మందిలో ఒకరిగా కవితలు విన్పించి  శ్రీ ప్రభాకరరెడ్డి గారిచే సన్మానం పొందుతూ...








Wednesday, March 15, 2017

" ఆంధ్రనాటక కళాసమితి, విజయవాడ" వారి పద్యరచన పురస్కారము




















సాక్షి దినపత్ర్రిక వార్త... తేది: 15-03-2015

































ఈనాడు దినపత్ర్రిక  ప్రకాశం జిల్లా... మెయిన్  రెండవ పేజీలో ....దినపత్ర్రిక ది: 15-03-2017

Wednesday, February 15, 2017

రాష్ట్ర స్థాయి గురజాడ పురస్కారం...

తేది;12-02-2017, (Sunday),న మహాకవి గురజాడ అప్పారావు గారి మునిమనుమరాలు
 శ్రీమతి అరుణ మరియు సినీ పాటల రచయిత శ్రీ నందిని సిధారెడ్డి గారి చేతుల మీదుగా,
 ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్, హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి గురజాడ పురస్కారము అందుకున్న
సందర్భముగా.....



































పత్రికా వార్తలు....
ఈనాడు దినపత్రిక, ప్రకాశం ఎడిషన్ dt: 14-02-2017, Tuesday













సాక్షి, దినపత్రిక, యర్రగొండపాలెం డివిజన్, ప్రకాశం జిల్లా. dt;14-02-2017, Tuesday


Wednesday, August 31, 2016

నేడు మాతృభాషాదినోత్సవ సందర్భంగా


తేదిః 29-08-2016, సోమవారం నాడు మాతృభాషాదినోత్సవ కార్యక్రమములో ప్రముఖ వక్తగా హాజరైన సందర్భంగా కరేడు ZPH School Staff తో....నేను..



























Friday, June 3, 2016

నా కథానిక "చెన్నయ్య ఆదర్శం"

ఆకాశవణి, మార్కాపురం రేడియోలో తేది: 02-06-2016 న ప్రసారం కాబడిన చదువు విలువకు సంబంధించిన నా కథానిక "చెన్నయ్య ఆదర్శం" వినండి.
CLICK ON THIS TITLE

"చెన్నయ్య ఆదర్శం" కథానిక

Sunday, January 3, 2016

గణతంత్రదినోత్సవం (Republic Day Song)

నేను స్వయంగా రచించి, స్వరపరచి, గానం చేసి, రూపకల్పన చేసిన గణతంత్రదినోత్సవ గేయం ఇది. తేది: 26-01-2016 REPUBLIC DAY సందర్భంగా 67 వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో.....