PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Monday, June 1, 2015

బాలవికాసం" పై ఆకాశవాణి, ఇంటర్యూ

మా పాఠశాల త్రైమాస పత్రిక "బాలవికాసం" పై ఆకాశవాణి, మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఖుద్దూస్ గారిచే చేయబడిన ఇంటర్యూ (రేడియో ఇంటర్యూ)ఈ లింక్ పై క్లిక్  చేసి వినండి ఫ్రెండ్స్




రేడియో ఇంటర్యూ

బాలభారతం లో మా బాలవికాసం



Saturday, June 7, 2014

పత్రిక మరియు ఆవిష్కరణ గురించిన వార్తలు తేది.07-06-2014

మా పాఠశాల పత్రికను ఆదర్శంగా తీసుకొని గుంటూరు జిల్లా వినుకొండ లో కేశవసూరి గారు ప్రారంభించిన స్నేహబాల పత్రిక

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వార్త న్యూస్  


ఆవిష్కరణ సందర్భంగా, సాక్షి న్యూస్, తేది.07-06-2014

(www.snehabalavnk.blogspot.in)

.ఈనాడు న్యూస్,వినుకొండ





 

 

link to view this magazine : https://plus.google.com/116037828032615737055

  andhra prabha news


Thursday, November 28, 2013

prajasakti news,dt:27-11-2013























మా పాఠశాలలో నిర్వహించిన రామ్ లీలా పండుగ పోస్టర్



2014జనవరి నెల బాలభారతంలో మా పాఠశాలలో జరిపిన పండుగ గురించి
2014జనవరి నెల తెలుగు వెలుగు మాసపత్రిక లో బహుమతి పొందిన నా లేఖ


Thursday, September 12, 2013

తేది: 12-09-2013 న ఈనాడు దినపత్రికలో వార్త
























తేది:12-09-2013 న సాక్షి దినపత్రికలో వార్త


Sunday, June 10, 2012

సీరియల్ లో నా చిన్న పాత్ర (((బ్లూ షర్ట్ ,వైట్ ప్యాంట్ తో బోనులోకి సాక్షిగా వాచ్చే వ్యక్తిని.)))

మొదటి సారిగా నా టి.వి.రంగ ప్రవేశం " ఎదురీత " సీరియల్ లో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైనది. మిత్రుడు తాతా రమేష్ బాబు గారి ఆత్మీయత వలన ది గ్రేట్ పర్సన్ చంద్రశేఖర్ ఆజాద్ గారిని పరిచయం చేయడంతో ఈ అవకాశం లభించింది. వారిద్దరికీ నేను సర్వదా కృతజ్ఞుడిని.

ఇక్కడ క్లిక్ చేయండి  సీరియలో నాపాత్ర

Monday, January 3, 2011

ETV2 తెలుగు‍-వెలుగు లో 2-1-2011 తేదిన ప్రసారమైన వృత్తి, సాహిత్య ప్రస్థానాలు

వీడియోను చూడాలంటే play బటన్ పై click చేయండి. పెద్దగా చూడాలంటే double click చేయండి.