PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, October 21, 2018

తేది:21-10-2018 న మార్కాపురం పట్టణము, సాధన డిగ్రీ కాలేజీలో జరిగిన "కథా ప్రకాశం" లో పాల్గొన్న సందర్భము...
































పత్రికా వార్తలు 






 
కందము.
=======
"విరిసిన మొగ్గలు"  నిన్ననె/
మరి "నికరంపల్లి" నందు మహ గొప్పగ, తాఁ/
విరియగఁ జేసి, ఘనముగ న/
లరించె బాలలకు హితుడు "రమణా రెడ్డీ"
= ధన్యవాదములతో...  మద్దిరాల =


Friday, September 7, 2018

64kalalu.com అనే వెబ్ మ్యాగజైన్ లో నా గురించి

64kalalu.com అనే వెబ్ మ్యాగజైన్ "సెప్టెంబర్ 2018" సంచికలో "చిత్రకళ" శీర్షికన శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వ్రాసిన ప్రత్యేక వ్యాసం లా నా గురించి కాస్త... 


 DIRECT LINK OF THE MAGAZINE... about my article