PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, December 21, 2024

22 ఏప్రిల్ 2023 న సంతనూతలపాడు MEO1 & MEO2 లచే సన్మాన దృశ్యాలు

 22 ఏప్రిల్ 2023 న రుద్రవరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పెరిక సంజీవకుమారి గారి పదవీ విరమణ సందర్భంగా రచించి, పఠించిన పద్యరత్నాలకు స్పందించి... నన్ను అభినందించిన.... సంతనూతలపాడు MEO1 & MEO2 లచే సన్మాన దృశ్యాలు





Monday, December 9, 2024

"మనబడి" డిశంబర్ 2024 సంచికలో నా ఆర్టికిల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో  పాఠశాల విద్యాశాఖ , సమగ్రశిక్ష వారు నిర్వహించిన "మనబడి" ఉపాధ్యాయుల, పిల్లల మాస పత్రిక ను... పునరుద్ధరణ చేసి, ఈ  డిశంబర్ 2024 లోపున:ప్రారంబం చేసిన మొదటి సంచికలో నా ఆర్టికిల్ "పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన"





Saturday, November 2, 2024

ఒంగోలు నందు చొక్కాపు గారితో

 తేది:28-10-2024, సోమవారము నాడు హర్షిణి కాలేజి, ఒంగోలు నందు జరిగిన కార్యక్రమములో చొక్కాపు గారితో... 


Friday, October 18, 2024

ప్రజాశక్తి దినపత్రిక "చిన్నారి" పేజీలో "నేనే హీరో" గేయం

 ప్రజాశక్తి దినపత్రిక "చిన్నారి" పేజీలో  "నేనే హీరో" గేయం.  ది:18-10-2024 , శుక్రవారము నాడు ప్రచురితమైనది.


Sunday, September 15, 2024

ఉపాధ్యాయుని గొప్ప తనం పాట

 ఒక whatsapp group లో... వచ్చిన... ఈ పాట బహుజన టీచర్స్ అసోసియేషన్ పేరిట ఉన్నది.. ఈ పాట చాలా చక్కని భావం, రాగం ఉండడంతో... నేను ఎక్కడైనా ఈ పాట ఇదే music తో పాడాలని....  text తో వీడియో తయారు చేసి పెట్టుకున్నాను.. అలాగే ఎవరికైనా ప్రింట్ చేసుకోవడానికని... నా బ్లాగులో ఈ పాటను ఉంచుతున్నాను..   ఈ పాట రచయిత, గానం చేసిన వారి పేర్లు పెడదామంటే... ఈ వీడియోలో కనబడడం లేదు... టైటిల్ డామినేట్ చేసింది

ORIGINAL SONG LINK .. CLICK HERE

ఉపాధ్యాయుని గొప్ప తనం పాట..... పాడే విధానం లింక్                                       



మిత్రుడు అమ్మిన రాసిన కథలో..నేను


 

Tuesday, August 20, 2024

తేది:19-08-2024, సోమవారం "సూర్య" దినపత్రిక లో సమీక్ష

 తేది:19-08-2024, సోమవారం "సూర్య" దినపత్రిక లో "నగరదిష్టి" అనే నా కథా సంకలనంపై సాహితీ మిత్రుడు శ్రీ అమ్మిన శ్రీనివాసరాజు వ్రాసిన సమీక్ష



Tuesday, April 9, 2024

ఉగాది 2024














































ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో స్పందన హాల్ లో తేది:09-04-2024, మంగళవారం నాడు నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం లో అందుకున్న ఉగాది పురస్కారం. 
 

Wednesday, February 21, 2024

తేది:20-02-2024, మంగళవారము నాడు మైనంపాడు కాంప్లెక్స్ లో


 









హాజరైన డైట్ ప్రిన్సిపాల్, కాంప్లెక్స్ ఛైర్మన్