PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Tuesday, June 12, 2018

బాలల గ్రంథాలయానికి పుస్తకాల బహుకరణ

తేది: 9-06-2018 న త్రిపురాంతకము లోని సి.పి.ఐ.పార్టీ వారు ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయముకు నేను , నా సాహితీ మిత్రులు అందించిన పుస్తకాల ఉచిత విస్తరణ..చేసిన సందర్భము... ఆ పార్టీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి.ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది.


తేది: 10-06-2018 న ఈనాడు దినపత్రిక లో వచ్చిన ఈ వార్త.

విశాలాంధ్ర దినపత్రికలో.. వచ్చిన వార్త..