PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Tuesday, May 23, 2023

MY SON'S GOLD MEDALS, .. of B.TECH


తేది:22-05-2023, న బాపట్లలో జరిగిన 55 వ స్నాతకోత్సవంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నజీర్ గారి చేతుల మీదుగా..... Agri..B.TECH లో Acharya N.G.Ranga University Topper గా... రెండు బంగారు పతకాలు అందుకున్న సందర్భముగా.....       I AM VERY VERY PROUD OF MY SON.... Maddirala Venkata Ramprakash










Thursday, May 11, 2023

కంకణాలపల్లి వల్లెం శ్రావణి ఉత్తరం.

కంకణాలపల్లె లో నేను పని చేసేటప్పుడు ఒకసారి.. ఊరిలో ఒకరోజు సాయంత్రం ఇల్లులు కాలిపోతుంటే... మా టీచర్లలో సురేష్ సార్, నేను వెళ్ళి అక్కడ సాయం చేసి ఉన్నాము.. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత అక్కడ బడిలో చదివే వల్లెం శ్రావణి అనే అమ్మాయి... ఒక రోజు ఉదయాన్నే... నా చేతులో ఇదిగో.. ఈ  ఉత్తరం. పెట్టి పరిగెత్తుకుంటూ క్లాసుకు వెళ్ళింది.. ఆ అమ్మాయి రైటింగ్  ఎవరికైనా చదువరులకు అర్థము కాదేమోనని ఇలా నేను టైప్ చేసి పెట్టాను. (అనుకోకుండా ఈరోజు పుస్తకాలు సర్దుతూ ఉంటే ఈ రోజు ఈ ఉత్తరం బయటపడింది..)