PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Friday, December 29, 2023

అక్షర పరిచయ వేదిక... డా. అమ్మిన శ్రీనివాసరాజు

 అక్షర పరిచయ వేదిక...  డా. అమ్మిన శ్రీనివాసరాజు Dt: 24-12-2023 in Whatsapp Group 



అర్థభావయుక్త పఠనము (చిన్నారి నేస్తం పత్రిక లో)

 అర్థభావయుక్త పఠనము (చిన్నారి నేస్తం పత్రిక లో) JANUARY 2024  EDITION 


Sunday, December 17, 2023

రాష్ట్రం లోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల , అటెండెన్స్ వివరాలు తెలుసుకొనుటకు



 

రాష్ట్రం లోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల , అటెండెన్స్ వివరాలు తెలుసుకొనుటకు




రాష్ట్రం లోని విద్యాశాఖాధికారుల ఫోన్ నెంబర్స్ కోసం

రాష్ట్రం లోని విద్యాశాఖాధికారుల ఫోన్ నెంబర్స్ కోసం MEO1, MEO 2, HMS',RJD, DEO, DY.EO, AD- MDM,SUPERINTENDENT   

ఇప్పటి వరకు పడిన మన జీతం వివరాలు తెలుసుకొనుటకు

క్రింది లింక్ లో CFMS ID enter చేసి month / year select చేసి ఇప్పటి వరకు మనకు పడిన శాలరీ/Arrear Bills/ Pending Bills అన్నింటికీ Bill Numbers, Status తెలుసుకోవచ్చు, అమౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు, Bill లో ఉన్న అందరి పేర్లు అమౌంట్ తో సహా చూడవచ్చును... 

పాఠశాల కరెంట్ బిల్లులు తెలుసుకొనుటకు

మన పాఠశాలకు కట్టిన కరెంట్ బిల్లులుమొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్...   CLICK ON THIS TITLE

Monday, November 27, 2023

బాలలకో విజ్ఞాన మార్గదర్శి

 తేది:27-11-2023, సోమవారము నాటి "దిశ" దినపత్రిక లో... నేను  డా!!కందేపి రాణీ ప్రసాద్ గారి పుస్తకాలపై నేను వ్రాసిన సమీక్ష



Wednesday, September 13, 2023

"వెన్నెలపూలు" సంకలనంలో... "చిత్రికగుల్ల" కథ

ఆగష్టు 2023  న శ్రీ యన్.కె.బాబు గారు వెలుగులోకి తెచ్చిన "వెన్నెలపూలు" సంకలనంలో...నేను రచించిన   "చిత్రికగుల్ల" కథ 





 

Wednesday, June 21, 2023

మన "ఆంధ్రప్రదేశ్" కవితా సంకలనం లో.. నా కవిత 2023

 మన "ఆంధ్రప్రదేశ్" కవితా సంకలనం లో.. నా కవిత 21 May 2023





పబ్బిశెట్టి "వనగోపాలుడు" పుస్తక సమీక్ష సభలో

 పబ్బిశెట్టి "వనగోపాలుడు" పుస్తక సమీక్ష సభలో తేది:17-06-2023న



















Tuesday, May 23, 2023

MY SON'S GOLD MEDALS, .. of B.TECH


తేది:22-05-2023, న బాపట్లలో జరిగిన 55 వ స్నాతకోత్సవంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నజీర్ గారి చేతుల మీదుగా..... Agri..B.TECH లో Acharya N.G.Ranga University Topper గా... రెండు బంగారు పతకాలు అందుకున్న సందర్భముగా.....       I AM VERY VERY PROUD OF MY SON.... Maddirala Venkata Ramprakash










Thursday, May 11, 2023

కంకణాలపల్లి వల్లెం శ్రావణి ఉత్తరం.

కంకణాలపల్లె లో నేను పని చేసేటప్పుడు ఒకసారి.. ఊరిలో ఒకరోజు సాయంత్రం ఇల్లులు కాలిపోతుంటే... మా టీచర్లలో సురేష్ సార్, నేను వెళ్ళి అక్కడ సాయం చేసి ఉన్నాము.. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత అక్కడ బడిలో చదివే వల్లెం శ్రావణి అనే అమ్మాయి... ఒక రోజు ఉదయాన్నే... నా చేతులో ఇదిగో.. ఈ  ఉత్తరం. పెట్టి పరిగెత్తుకుంటూ క్లాసుకు వెళ్ళింది.. ఆ అమ్మాయి రైటింగ్  ఎవరికైనా చదువరులకు అర్థము కాదేమోనని ఇలా నేను టైప్ చేసి పెట్టాను. (అనుకోకుండా ఈరోజు పుస్తకాలు సర్దుతూ ఉంటే ఈ రోజు ఈ ఉత్తరం బయటపడింది..)