PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



జిల్లా బాల సాహిత్యం కార్యాచరణ. (ప్రకాశం బాలసాహిత్యం)

 12ఆగష్టు 2020 సాక్షి ప్రకాశం 

ప్రకాశం బాలసాహిత్యం కింద రచనకు ఎంచుకున్న పుస్తకాలు 
(తేది:14/08/2020, గ్రూపు సమాచారం) 
1 ఆంద్ర కేషరి పరిచయం ఎం శ్రీనివాసుల రెడ్డి 2  దర్శి చెంచయ్య కథ ఏం శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా మహనీయులు పరిచయం ఏం శ్రీనివాసరెడ్డి 4 నేనెందుకు చదవను కథ సి.ఎ.ప్రసాద్ 5 భైరవ కోన కథ భాస్కర్ 6 చలో చందవరం 
(చందవరం, త్రిపురాంతకం , దూపాడు) యాత్రా కథనామ్ మద్దిరాల శ్రీనివాసులు , భాస్కర్ 
7 తొలి అడుగులు (మానవ ఆదిమ స్థావరాలు ) పరిచయం భాస్కర్  8 దమ్మపథం (జిల్లాలో బౌద్ధమత ఆనవాళ్ళు ) పరిచయం భాస్కర్ 9 శాసనాలు కథనం జ్యోతి చంద్రమౌళి 10 గుండ్లకమ్మ తీరానా కథ కాట్రగడ్డ 11 పిల్లల కథలు కథల్లు మద్దిరాల శ్రీనివాసులు 12 నువ్వూ నేనూ తేడానా కథలు హరితాదేవి 13 గుల్లాపల్లి ఆదినారాయణ పరిచయం చిలకమర్తి పద్మజ14 జంతులోకం 
(శర్మా కాలేజీ జువాలజీ లాబ్ ) కథనం చిలకమర్తి పద్మజ 15 అంబ పలుకు ఎకపాత్రాలు రామిరెడ్డి రాఘవరెడ్డి 16  బడి చెప్పిన పిల్లల కధలు కథలు మంచికంటి 17  చెంచుల కధలు కథలు శాఖమూరి 18 ఎనిమిదో తరగతి సంతోష కవిత్వం కవిత్వం మంచికంటి 19 నిత్య జీవితంలో విజయగాథలు పరిచయాలు మంచికంటి 20 జాన్ ఎద్వార్డ్ క్లౌ పరిచయం నూకతోటి రవికుమార్ 21  నల్లమల అడవి చెప్పిన కథ కథ శాఖమూరి శ్రీనివాస్ 22 పిల్లల కోసం కవిత్వం కవిత్వం శ్రీనివాస్ గౌడ్ 23  ఆ నల్లని రాళ్ళ వెనుక (చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్) కథనం శిరోమణి 24 6 వ తరగతి ఉదయశ్రీ రాసిన కథలు కథలు ఝాన్సీ రాణి బాలినేని 25 ఎవరు గంట కడతారు?
(బొమ్మల కథలు) కథలు వై కరుణాకర్ 26 పూలను ఏడిపించిన గొంగళి కథ వై కరుణాకర్27 మోటుపల్లి కథ గాదంశెట్టి శ్రీనివాసులు 28  బకింగ్ హాం కెనాల్ పరిచయం గాదం శెట్టి శ్రీనివాసులు 29 పిల్లలు చెప్పిన కథలు కధలు బి.శ్రీదేవి 30  నువ్వూ నేనూ తేడానా కథలు హరితాదేవి 31 మెతుకు పిల్లల నవల మొలకలపల్లి కోటేశ్వరరావు 32  జానపద కళలు పరిచయం ఉబ్బా దేవపాలన 33 పుస్తక నిలయం 
(వేటపాలెం గ్రంధాలయ) ఆత్మ కథ సజ్జా వెంకటేశ్వర్లు
బాలసాహిత్యం కార్యాచరణ గురించి చర్చించడానికి గూగుల్ మీట్ .సమయం మధ్యాహ్నం 2 గంటలకు Date: 25-08-2020, TUESSDAY
Dt:26-08-2020, Wednusday , Sakshi Prakasam District News