PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



11.విరిసిన మొగ్గలు (కథలు)

"సూర్య" దినపత్రిక లో తేది:01-12-2025 న "పుస్తకాల తోటలో" శీర్షికన "విరిసిన మొగ్గలు" పుస్తకము గురించి డాక్టర్ అమ్మిన శ్రీనివాస రాజు గారి సమీక్ష


మా పాఠశాల విద్యార్థులు రచించిన కథలు వివిధ మాసపత్రికలలో ప్రచురితమైనవి.. వాటిని సంకలనముగా చేసిన పుస్తకమే ఈ "విరిసిన మొగ్గలు" . ఈ పుస్తకము యొక్క ఖరీదు....కేవలము రూ..30=00 ( ముప్ఫై రూపాయలు మాత్రమే).. కావలసిన వారు సంప్రదించవచ్చును.. .లేదా ఉచితముగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా చేసుకొనవచ్చును.. పోస్ట్ / కొరియర్ ద్వారా పుస్తకము కావాలనుకున్న వారు, కొరియర్ /పోస్టల్ చార్జీలు పంపిన పుస్తకము పంపగలను.


ఈ పుస్తకములోని కథలను చదవాలనుకుంటే....క్లిక్ చేయండి.
ఈ పుస్తకము ప్రింట్ చేయించిన దాత తులసీదాస్ గారు తన పాఠశాలలో జరిపిన ఈ పుస్తక ఆవిష్కరణ వార్త...అనంతపురములో.


నికరంపల్లి ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవి మిత్రుడు శ్రీ కె.వి.రమణారెడ్డి ఆధ్వర్యంలో వారి పిల్లలచే .. విరిసిన మొగ్గలు... పుస్తక ఆవిష్కరణ.. పై పత్రికా వార్తలు తేది:25-10-2018



Whatsapp news by Ashoke Telangana.. cell: +91 98496 49101

వల్లెం శ్రీకాంత్  కు చింతోజు  ప్రతిభా పురస్కార పత్రము అందిస్తున్న భూపతి సుబ్రమణ్యం సార్, (ఎడమ), అలగసాని శ్రీనివాసులు సార్ (కుడి) క్రింది ఫోటోలో.. 

నా ద్వారా చింతోజు  ప్రతిభా పురస్కార పత్రము పొందుతున్న (ఎడమ నుండి) బి. కృపాకర్ , జక్రయ్య మరియు నంబుల లక్ష్మీ ప్రసన్న.... క్రింది ఫోటోలో.. 



నక్కా వెంకట దుర్గా భవానికి నేను చింతోజు  ప్రతిభా పురస్కార పత్రము అందిస్తున్న దృశ్యం

గార్లపాటి చిన్న ఆంజనేయులు కు చింతోజు  ప్రతిభా పురస్కార పత్రము అందిస్తున్న చింతల మాధవి మేడమ్, (ఎడమ), ఉప్పు నాగప్రమీల మేడమ్ (కుడి) క్రింది ఫోటోలో..