PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, October 19, 2025

ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో "కృతజ్ఞత" కథ

 తేది: 19-10-2025, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నేను రచించిన "కృతజ్ఞత" కథ ప్రచురితమయ్యింది. . చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 




Sunday, June 22, 2025

డాక్టర్ వంశీకృష్ణ గారితో(Dt:21st June 2025)

ఒంగోలు లోని శ్రీరామ్ super speciality హాస్పిటల్ ..MD&Artho. శ్రీ డాక్టర్ సి.హెచ్.వంశీకృష్ణ గారు పిల్లల విద్యాభివృద్ధిపై చూపిస్తున్న ఆసక్తికి.. ప్రతిస్పందనగా.. వారితో కొన్ని క్షణాలు ప్రస్తుత విద్యావిధానం గురించి చర్చించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలతో.... విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు ప్రచురించిన నా "నగరదిష్టి" అనే కథల పుస్తకాన్ని అందజేసిన మధుర క్షణాలు.. (తేది:21-06-2025, శనివారం)

-----------------------------------

2021 వ సంవత్సరంలో.. భారతదేశ ప్రభుత్వం అందజేస్తున్న "కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారానికి" మొదటి 10 స్థానాలలో ఒకటిగా నిలిచిన నా రచన ఈ "నగరదిష్టి"









Sunday, February 16, 2025

15 సెప్టెంబర్ 2024 వెలుగు దినపత్రికలో...

15 సెప్టెంబర్ 2024 వెలుగు దినపత్రికలో... డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు నా గురించి రచించిన కథ "మెచ్చుకోలు" ప్రచురితమైంది



Sunday, January 26, 2025

తేది: 20-01-2025 నుండి 25-01-2025 వరకు 6రోజులు FLN Training

 తేది: 20-01-2025 నుండి 25-01-2025 వరకు 6రోజులు (8th SPELL) FLN Training ను బాపట్ల లోని VRS & YRN Engineering College లో చేసిన సందర్భము..   

CLICK HERE to watch VIDEO in youtube














ది:15-01-2025 న హైదరబాద్ లో కలిసిన బాల్యమిత్రులు

 ది:15-01-2025 న హైదరబాద్ లో కలిసిన బాల్యమిత్రులు రాజశేఖర్, కృష్ణమోహన్, భాస్కర్ రెడ్డి.. 



Friday, January 3, 2025

SMC Training సమావేశంలో

 తేది:02-01-2025, గురువారం నాడు SMC Training సమావేశంలో... APRS, సంతనూతలపాడు నందు "SMC సమావేశాలు-విధివిధానాలు- నిర్వహణ-ఆవశ్యకత" అనే అంశంపై  మాట్లాడుతున్న సందర్భము .... హాజరైన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులు మరియు SMC సభ్యులు